ఖిలాడీ లాల్ బైర్వా
స్వరూపం
ఖిలాడీ లాల్ బైర్వా | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2018 – 2023 | |||
ముందు | రాణి సిలౌటియా | ||
---|---|---|---|
తరువాత | సంజయ్ కుమార్ జాతవ్ | ||
నియోజకవర్గం | బసేరి | ||
పదవీ కాలం మే 2009 – మే 2014 | |||
తరువాత | మనోజ్ రజోరియా | ||
నియోజకవర్గం | కరౌలి - ధౌల్‌పూర్ | ||
రాజస్థాన్ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్
| |||
పదవీ కాలం 19 ఫిబ్రవరి 2022 – 1 నవంబర్ 2023 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సేలంపూర్, కరౌలి జిల్లా, రాజస్థాన్ | 1964 జనవరి 5||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2024- ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (2023 వరకు) | ||
తల్లిదండ్రులు | నారాయణ్ లాల్ బైర్వా, యశోదా దేవి బైర్వా | ||
జీవిత భాగస్వామి | సరూపీ దేవి | ||
సంతానం | 1 కుమారుడు, 3 కుమార్తెలు | ||
నివాసం | కరోలి న్యూఢిల్లీ | ||
పూర్వ విద్యార్థి | హిందీ విశ్వవిద్యాలయ, అలహాబాద్ | ||
వృత్తి | వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు |
ఖిలాడీ లాల్ బైర్వా (జననం 5 జనవరి 1964) రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా[1], ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 19 ఫిబ్రవరి 2022 నుండి 1 నవంబర్ 2023 వరకు రాజస్థాన్ షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమిషన్ ఛైర్మన్‌గా పని చేశాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "General Elections, 2009" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 11 January 2014.
- ↑ The Hindu (1 November 2023). "Discontent over Congress lists in Rajasthan; MLA Khiladi Lal Bairwa quits Commission's post" (in Indian English). Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.