Jump to content

ఖాకీ: ద బీహార్ ఛాప్టర్

వికీపీడియా నుండి

ఖాకీ: ద బీహార్‌ ఛాప్టర్‌ 2022లో హిందీలో విడుదలైన వెబ్‌ సిరీస్‌. ఐపీఎస్‌ అధికారి అమిత్‌ లోధా[1] రాసిన ‘బీహార్‌ డైరీస్‌’ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్‌ను ఫ్రైడే స్టోరీ టేల్లర్స్ బ్యానర్‌పై శీతల్ భాటియా నిర్మించిన ఈ సిరీస్‌కు నీరజ్‌పాండే దర్శకత్వం వహించాడు.[2] కరణ్‌ థాకర్‌, అవినాశ్‌ తివారి, అభిమన్యు సింగ్, రవి కిషన్, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌ నవంబరు 25న నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదలైంది.[3]

నటీనటులు

[మార్చు]
  • కరణ్ టాకర్ - ఎస్పీ అమిత్ లోధా ఐపీఎస్‌
  • అవినాష్ తివారీ - చందన్ మహతో
  • అభిమన్యు సింగ్ - రంజన్ కుమార్‌, సీఐ
  • నీరజ్ కశ్యప్ - శివ రామ్‌, కానిస్టేబుల్
  • జతిన్ సర్నా - దిలీప్ “చవాన్‌ప్రాష్” సాహు
  • రవి కిషన్ - అభ్యుదయ్ సింగ్
  • అశుతోష్ రాణా - ఐజీ ముక్తేశ్వర్ చౌబే, ఐపీఎస్‌
  • నికితా దత్తా - తను లోధా, అమిత్ భార్య
  • ఐశ్వర్య సుస్మిత - మీటా దేవి, సాహు భార్య
  • అనూప్ సోనీ - సుధీర్ పాశ్వాన్‌, డీఐజీ
  • శ్రద్ధా దాస్ - సౌమ్య ముఖర్జీ
  • అమిత్ ఆనంద్ రౌత్
  • కాళీ ప్రసాద్ ముఖర్జీ - రవీందర్ ముఖియా
  • వినయ్ పాఠక్ - శ్రీ ఉజ్జియార్ ప్రసాద్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి
  • శ్రీ సర్వేష్ కుమార్- నావల్ శుక్లా, బీహార్ ముఖ్యమంత్రి
  • సంజయ్ పాండే - కన్హయ్య భరద్వాజ్‌, సీఐ
  • సుశీల్ సింగ్ - భరత్ “భర్త” యాదవ్‌
  • భరత్ ఝా - అజిత్ కుమార్‌, ఎస్‌ఐ
  • విజయ్ కుమార్ డోగ్రా - జైస్వాల్‌
  • మీనాక్షి చుగ్- డీజీపీ భార్య

ఎపిసోడ్స్

[మార్చు]
నం. పేరు దర్శకత్వం వ్రాసిన వారు
1 "పత్ర పరిచాయ్!" భావ ధులియా నీరజ్ పాండే 2022 నవంబరు 25 (2022-11-25)
2 "చందన్వా కా జన్మ్!" భావ ధులియా నీరజ్ పాండే 2022 నవంబరు 25 (2022-11-25)
3 "అమిత్ కౌన్ ???" భావ ధులియా నీరజ్ పాండే 2022 నవంబరు 25 (2022-11-25)
4 "మూహ్ దిఖాయ్ !!!" భావ ధులియా నీరజ్ పాండే 2022 నవంబరు 25 (2022-11-25)
5 "మీతా జీ కి లవ్ స్టోరీ  !!!" భావ ధులియా నీరజ్ పాండే 2022 నవంబరు 25 (2022-11-25)
6 "మీతా జీ కి లవ్ స్టోరీ పార్ట్ 2" భావ ధులియా నీరజ్ పాండే 2022 నవంబరు 25 (2022-11-25)
7 "ఫేస్ టు ఫేస్" భావ ధులియా నీరజ్ పాండే 2022 నవంబరు 25 (2022-11-25)

మూలాలు

[మార్చు]
  1. Eenadu (27 December 2022). "ఒకే రాత్రి...24 హత్యలు జరిగాయి". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
  2. The Hindu (26 October 2022). "Neeraj Pandey, Netflix team up for crime series 'Khakee: The Bihar Chapter'" (in Indian English). Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
  3. Namasthe Telangana (11 December 2022). "ఒక పోలీస్‌.. ఎందరో నేరస్తులు!". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.