ఖర
స్వరూపం
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
ఇది ఒక తెలుగు సంవత్సరం పేరు.అరవై తెలుగు సంవత్సరాలలో ఇదీ ఒకటి. సా.శ. 1891-1892, సా.శ. 1951-1952, సా.శ. 2011-2012 లలో ఈ ఖరనామ సంవత్సరాలు వచ్చాయి. సా.శ. 2071-2072లలో తదుపరి ఖర నామ సంవత్సరం వస్తుంది.
సంఘటనలు
[మార్చు]- ఆశ్వయుజ బహుళ అష్టమి - తిరుపతి వేంకట కవులు కాకినాడ పిఠాపురం రాజాగారి కళాశాలలో శతావధానము నిర్వహించారు.
- 1891-1892: శ్రావణ శుద్ధ విదియ: అన్నవరం శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి జయంతి.
- 1951 : శ్రావణ బహుళ విదియ : యోగమిత్రమండలి, మద్రాసు వారిచే వేటూరి ప్రభాకరశాస్త్రి గారి జీవితచరిత్ర ప్రజ్ఞా ప్రభాకరము ప్రచురణ.[1]
జననాలు
[మార్చు]- ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి : కోరాడ రామకృష్ణయ్య - ప్రముఖ రచయిత, పండితులు.
- సా.శ.1890 ఫాల్గుణ బహుళ పాడ్యమి : గంపలగూడెం రాజా కోటగిరి వేంకట కృష్ణారావు
- సా.శ.1951 వైశాఖ బహుళ చతుర్దశి :సూరం శ్రీనివాసులు - శతావధాని, విశ్వధర్మవాణి ధార్మిక మాసపత్రిక సంపాదకుడు.[2]
- సా.శ.1951 శ్రావణ శుద్ధ పౌర్ణమి : జోస్యుల సదానందశాస్త్రి - త్రిభాషా అష్టావధాని.[3]
మరణాలు
[మార్చు]2007-2008
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ https://commons.wikimedia.org/wiki/File:Pragna_Prabakaramu_-Veturi_Prabhakara_Sastri.pdf
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 609.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 619.