Jump to content

క్రిస్ నెవిన్

వికీపీడియా నుండి
క్రిస్ నెవిన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
క్రిస్టోఫర్ జాన్ నెవిన్
పుట్టిన తేదీ (1975-08-03) 1975 ఆగస్టు 3 (వయసు 49)
డునెడిన్, ఒటాగో
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 114)2000 మార్చి 1 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2003 నవంబరు 15 - ఇండియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.30
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 37 112 187 37
చేసిన పరుగులు 732 5,058 4,481 504
బ్యాటింగు సగటు 20.33 34.64 26.83 19.38
100లు/50లు 0/4 4/28 5/24 0/1
అత్యుత్తమ స్కోరు 74 143* 149 87*
వేసిన బంతులు 0 6 18 0
వికెట్లు 0 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 16/3 304/9 189/18 13/7
మూలం: Cricinfo, 2016 అక్టోబరు 27

క్రిస్టోఫర్ జాన్ నెవిన్ (జననం 1975, ఆగస్టు 3) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1] ఇతను న్యూజీలాండ్ తరపున 37 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[2] 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీని గెలుచుకున్న న్యూజిలాండ్ జట్టులో నెవిన్ సభ్యుడిగా ఉన్నాడు.

దేశీయ క్రికెట్

[మార్చు]

ఇతని కెరీర్ మొత్తం వెల్లింగ్టన్ ఫైర్‌బర్డ్స్‌తో ఆడాడు. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్‌గా, సాధారణంగా వన్డే గేమ్‌లలో బ్యాటింగ్ ప్రారంభించాడు.

నాట్‌వెస్ట్ ట్రోఫీలో హాంప్‌షైర్ క్రికెట్ బోర్డ్ తరపున క్లుప్తంగా ప్రాతినిధ్యం వహించాడు.లిఫూక్, రిప్స్లీ క్రికెట్ క్లబ్ కోసం ఇంగ్లాండ్‌లో 4 సీజన్ల క్లబ్ క్రికెట్ ఆడాడు.

మూలాలు

[మార్చు]
  1. "Chris Nevin". ESPNcricinfo. Retrieved 27 October 2020.
  2. "NZ vs AUS, Australia tour of New Zealand 1999/00, 5th ODI at Napier, March 01, 2000 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-15.

బాహ్య లింకులు

[మార్చు]