కౌకూర్ (అల్వాల్ మండలం)
Jump to navigation
Jump to search
కౌకూర్ | |
---|---|
గ్రామం | |
Coordinates: 17°31′57″N 78°31′46″E / 17.532374°N 78.529446°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ |
నగరం | సికింద్రాబాద్ |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
టెలిఫోన్ కోడ్ | 040 |
Vehicle registration | TS 07 X XXXX |
కౌకూర్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, అల్వాల్ మండలంకు చెందిన పట్టణ ప్రాంతం.[1][2] సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి సమీపంలోని కౌకూర్, వేగంగా అభివృద్ధి చెందుతోంది.
భౌగోళికం
[మార్చు]ఇది 17°31′57″N 78°31′46″E / 17.532374°N 78.529446°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. ఇక్కడికి సమీపంలో గోల్ఫ్ ఎన్‌క్లేవ్, బాద్‌షాప్‌పేట్, ప్రకృతిక్ విహార్, హకీంపేట మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]
రవాణా వ్యవస్థ
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహదేవపూర్ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది.[4] ఇక్కడికి సమీపంలో బొల్లారం రైల్వే స్టేషను ఉంది.
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- హనుమాన్ దేవాలయం
- మసీదు-ఎ-మొహమ్మదియా
- మాస్జి-ఇ- షైజాది బేగం
విద్యాసంస్థలు
[మార్చు]- జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్
- నవ భారతి కాలేజ్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్
- జిల్లా పరిషత్ హైస్కూల్
- అశ్విని గ్రామర్ హైస్కూల్
- లిటిల్ జెమ్స్ స్కూల్
- మోడల్ మిషన్ హైస్కూల్
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 249, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019
- ↑ "Andhra Pradesh / Hyderabad News : Sarma unhappy with Vambay homes". The Hindu. 2008-02-12. Archived from the original on 16 February 2008. Retrieved 2021-07-09.
- ↑ "Kowkoor, Secunderabad, Ranga Reddy Locality". www.onefivenine.com. Retrieved 2021-07-09.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-09.