కోనసీమ వైద్య కళాశాల
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
రకం | వైద్య కళాశాల |
---|---|
స్థానం | అమలాపురం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
జాలగూడు | http://www.kims.in/ |
కోనసీమ వైద్య కళాశాల (కోనసీమ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో గల ఒక ప్రైవేట్ వైద్య కళాశాల. ఈ వైద్య కళాశాల మెడికల్ సైన్సెస్‌లో అండర్ గ్రాడ్యుయేట్ (బాచిలర్స్ - ఎంబిబిఎస్) కోర్సులను అందిస్తోంది. ఈ కళాశాలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇది విజయవాడలోని ఎన్.టి.ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు అనుబంధంగా ఉంది.