Jump to content

కోదాడ (తొండంగి)

వికీపీడియా నుండి

కోదాడ గ్రామం అన్నవరం నుండి 10 కి మీ దూరంలో ఉంది. పిన్ కోడ్: 533 408.ఈ గ్రామం 3 భాగాలుగా ఉంది. 1 పాత కోదాడ 2 కొత్తకోదాడ 3 కోలనీ. గొర్సపాలేం, వాకదారిపేట, గడ్డిపేట కూడా కోదాడ గ్రామ పంచాయతీ లోని కోన గ్రామాలు. ఇది తుని శాసనసభ నియోజకవర్గం లోని గ్రామం.[1].

మూలాలు

[మార్చు]
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.

]