కొలను (అయోమయనివృత్తి)
స్వరూపం
కొలను అనే పేరుతో వివిధ అర్థాలు వచ్చే పదాలు ఉన్నందున ఈ పేజీ అవసరమైంది.
- కొలను - అనగా చెరువు, సరస్సు, మడుగు
- కొలనుపాక - తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలంలోని గ్రామం
- కొలనుకొండ - గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం లోని గ్రామం
- కొలనుబండ - అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలానికి చెందిన గ్రామం.
- కొలను - ఇంటి పేరు కలవారు కొన్ని గ్రామాలలో ఉన్నారు.
- కొలను వెంకట దుర్గాప్రసాద్ - బాబు (చిత్రకారుడు) పూర్తి పేరు