Jump to content

కొత్తపేట రౌడీ

వికీపీడియా నుండి
కొత్తపేట రౌడీ
కొత్తపేట రౌడీ సినిమా పోస్టర్
దర్శకత్వంపి.సాంబశివరావు
రచనముళ్ళపూడి వెంకటరమణ (కథ, మాటలు)
నిర్మాతసత్యనారాయణ, సూర్యనారాయణ
తారాగణంకృష్ణ,
జయప్రద,
చిరంజీవి,
మోహన్‌బాబు
ఛాయాగ్రహణంవి. ఎస్. ఆర్. స్వామి
సంగీతంకె.వి.మహదేవన్
నిర్మాణ
సంస్థ
సత్య చిత్ర
విడుదల తేదీ
7 మార్చి 1980 (1980-03-07)
సినిమా నిడివి
139 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కొత్తపేట రౌడీ 1980, మార్చి 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. సత్య చిత్ర పతాకంపై సత్యనారాయణ, సూర్యనారాయణ నిర్మాణ సారథ్యంలో పి.సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద, చిరంజీవి, మోహన్‌బాబు తదితరులు నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[1][2][3]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి కెవి మహదేవన్ సంగీతం అందించాడు.[4]

  • కొత్తపేట రౌడీ కొట్టు కొట్టు కొట్టు, రచన వేటూరి సుందరరామమూర్తి, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
  • అయితే మొగుడ్ని కాదా మొగాడ్న్ని , రచన:వేటూరి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
  • లొట్టి పిట్ట లొట్టి పిట్ట పట్టరో , రచన: వేటూరి, గానం. పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • పరువాల లోకం పడుచోళ్ల మైకం, రచన :వేటూరి, గానం. పి సుశీల
  • పడ్డవాడు చెడ్డవాడు కాదులే మనసు, రచన: వేటూరి, గానం. పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • రామదండు కదిలింది లంక గుండె చెదిరింది, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం
  • రామదండు కదిలింది కోతిమూక , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం .

మూలాలు

[మార్చు]
  1. AtoZtelugulyrics, Songs. "Kottapeta Rowdy (1980)". www.atoztelugulyrics.in. Archived from the original on 25 అక్టోబరు 2020. Retrieved 15 August 2020.
  2. "Chiranjeevi movie list - Telugu Cinema hero". Idlebrain.com. Retrieved 15 August 2020.
  3. "Chiranjeevi Filmography". Chiranjeevi Pawan Kalyan Ram Charan Allu Arjun and MegaFans Site. Retrieved 15 August 2020.
  4. SenSongsMp3, Songs (5 August 2015). "Kotthapeta Rowdy". www.sensongsmp3.co.In. Retrieved 15 August 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]

. 5. ghantasala galaamrutamu ,kolluri bhaskarrao blog.

ఇతర లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కొత్తపేట రౌడీ