కొత్తగూడెం(గన్నవరం)
"కొత్తగూడెం(గన్నవరం)" కృష్ణా జిల్లా గన్నవరం మండలానికి చెందిన గ్రామం.
కొత్తగూడెం | |
— రెవిన్యూ గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | గన్నవరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 101 |
ఎస్.టి.డి కోడ్ | 08676 |
గ్రామ భౌగోళికం
[మార్చు][1] సముద్రమట్టానికి 24 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
[మార్చు]తెంపల్లి 2 కి.మీ, గొల్లనపల్లి 2 కి.మీ, వీరపనేనిగూడెం 3 కి.మీ, కొండపావులూరు 3 కి.మీ గన్నవరం 4 కి.మీ
సమీప మండలాలు
[మార్చు]గిరిపల్లి, ఉంగుటూరు, పెనమలూరు, బాపులపాడు
గ్రామంలోని విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల. కేర్ & షేర్ హైస్కూల్, బుద్దవరం
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
[మార్చు]దేశవ్యాప్తంగా ఇఫ్కో సంస్థ రు. 10కోట్ల వ్యయంతో బయో మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, ఆ సంస్థ, ఈ గ్రామములో, 2.2 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన బయో మరుగుదొడ్డిని, 2015,జులై-25న ప్రారంభించారు. [3]
గ్రామానికి రవాణా సౌకర్యం
[మార్చు]ఈ గ్రామం నుండి చిక్కవరం, బీబీగూడెం, గన్నవరం మీదుగా విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ వరకు, ఆర్.టి.సి.వారు, ఒక సిటీ బస్సును, 2014,జూన్-4 బుధవారం నాడు ప్రారంభించారు. [1] రైల్వేస్టేషన్; విజయవాడ 24 కి.మీ
గ్రామ పంచాయతీ
[మార్చు]2013-జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి కోండ్రు ఝాన్సీ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
మూలాలు
[మార్చు]- ↑ "onefivenine.com/india/villages/Krishna/Gannavaram/Kothagudem". Retrieved 19 June 2016.
[1] ఈనాడు విజయవాడ; 2014,జూన్-5, 5వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2015,మే-8; 2వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,జులై-26; 5వపేజీ.