అక్షాంశ రేఖాంశాలు: 15°42′36.144″N 79°13′14.520″E / 15.71004000°N 79.22070000°E / 15.71004000; 79.22070000

కొండేపల్లి (మార్కాపురం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొండేపల్లి (మార్కాపురం)
గ్రామం
పటం
కొండేపల్లి (మార్కాపురం) is located in Andhra Pradesh
కొండేపల్లి (మార్కాపురం)
కొండేపల్లి (మార్కాపురం)
అక్షాంశ రేఖాంశాలు: 15°42′36.144″N 79°13′14.520″E / 15.71004000°N 79.22070000°E / 15.71004000; 79.22070000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంమార్కాపురం
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )


కొండేపల్లి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ పంచాయతీ

[మార్చు]
  • ఈ గ్రామానికి చెందిన కె.పి.కొండారెడ్డి, మొదట కొండేపల్లి సర్పంచిగా పనిచేశాడు. 1985 మధ్యంతర ఎన్నికలలో మార్కాపురం శాసనసభ్యులుగా గెలుపొందినారు. 1989, 1999, 2004 లలో గూడా శాసనసభకు ఎన్నికైనాడు.
  • ఈ గ్రామవాసియైన నిరక్షరాస్యురాలైన బలుసుపాటి అచ్చమ్మ, 1995లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈమె హయాంలో గ్రామంలో అంతర్గత మట్టి రహదారులు, సిమెంటు రహదారులు, త్ర్రాగునీటి పథకాలు రూపుదిద్దుకున్నాయి. ఐదు సంవత్సరాలు ఈమె మంచి సర్పంచిగా గుర్తింపు తెచ్చుకుంది. పదవీ కాలం పూర్తి అయ్యేనాటికి ఈమెకు, రు. 2.5 లక్షల అప్పు మిగిలింది. ఆసరాగా నిలిచిన భర్త కాలం చేసాడు. చేసేది లేక ప్రస్తుతం వ్యవసాయ కూలీగా బ్రతుకీడుస్తుంది.

మూలాలు

[మార్చు]