Jump to content

కొండేటి శ్రీధర్

వికీపీడియా నుండి
కొండేటి శ్రీధర్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2014
నియోజకవర్గం వర్ధన్నపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1973
వర్ధన్నపేట, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వెంకటయ్య
జీవిత భాగస్వామి ఎలీషా
వృత్తి రాజకీయ నాయకుడు

కొండేటి శ్రీధర్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో వర్ధన్నపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1] ఆయన ప్రస్తుతం బీజేపీ వరంగల్‌ గ్రామీణ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు.[2]

కొండేటి శ్రీధర్ 2023 జనవరి 18న బీజేపీ పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, తెలంగాణా-రాజకీయ వార్తలు (8 October 2018). "తెలుగుదేశం కంచుకోటలో కారు దూకుడు". www.andhrajyothy.com. Archived from the original on 9 January 2020. Retrieved 9 January 2020.
  2. ETV Bharat News (9 March 2022). "19 జిల్లాలకు భాజపా నూతన అధ్యక్షులు". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
  3. Sakshi (18 January 2024). "TS BJP: పలు జిల్లాలకు అధ్యక్షుల మార్పు." Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.
  4. Eenadu (18 January 2024). "తెలంగాణలో పలు జిల్లాల భాజపా అధ్యక్షుల మార్పు". Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.