Jump to content

కొండచరియలు ప్రకృతి విపత్తు

వికీపీడియా నుండి

కొండచరియలు విరిగిపడడం ప్రకృతి విపత్తు, భారతదేశం,కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లా మెప్పడి, మండక్కై, చూరాల్ మల, అట్టామల, నూల్ పూజ గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేల మట్టమయ్యాయి.,[1]

మూలాలు

[మార్చు]
  1. "Wayanad Landslides: కేరళ విషాదం.. 150కి చేరిన మృతుల సంఖ్య". EENADU. Retrieved 2024-07-31.