Jump to content

కొంటె కుర్రాళ్ళు (2007 సినిమా)

వికీపీడియా నుండి
కొంటె కుర్రాళ్ళు
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం శివాజీ
తారాగణం అభిమన్యు సింగ్, బ్రహ్మానందం
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కొంటె కుర్రాళ్ళు 2007లో విడుదలైన తెలుగు సినిమా నారాయణ క్రియేషన్స్. పతాకంపై పి కాశి నిర్మించిన ఈ సినిమాకు శివాజీ దర్శకత్వం వహించాడు. సంతోష్ పవన్, జ్యోతి, విజయసాయి ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు ఎస్.రాజ్ కిరణ్ సంగీతాన్నందించాడు.[1]

కృష్ణ భగవాన్
కొండవలస లక్ష్మణారావు

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • చిత్రానువాదం, దర్శకత్వం:: శివాజీ
  • నిర్మాణ సంస్థ - నారాయణ క్రియేషన్స్.
  • కథ: యర్రంశెట్టి శాయి
  • మాటలు: విపంచి
  • కోడైరక్టర్: వినయ్ జ్ఞానమణి
  • నృత్యాలు: రాకేష్
  • కూర్పు: వి.నాగిరెడ్డి
  • ఛాయాగ్రహణం: ఎస్.వి.శివరామ్‌
  • సంగీతం: రాజ్ కిరణ్
  • నిర్మాణ సారథ్యం: పి.సెల్వరాజ్
  • నిర్మాత: పి.కాశి
  • సమర్పణ: మారం శ్రీనివాసరావు
  • విడుదల: అక్టోబర్ 15, 2006.

మూలాలు

[మార్చు]
  1. "Konte Kurrallu (2006)". Indiancine.ma. Retrieved 2020-08-24.

బాహ్య లంకెలు

[మార్చు]