కైలాస్ పాటిల్
స్వరూపం
కైలాస్ పాటిల్ | |||
| |||
పదవీ కాలం 2019 అక్టోబర్ 24 | |||
ముందు | రాణా జగ్జిత్‌సింగ్ పాటిల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఉస్మానాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సరోలా బికె, ఉస్మానాబాద్, మహారాష్ట్ర, భారతదేశం | 1982 ఫిబ్రవరి 25||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన (యుబిటి) | ||
ఇతర రాజకీయ పార్టీలు | శివసేన | ||
నివాసం | మహారాష్ట్ర, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
కైలాస్ బాలాసాహెబ్ ఘడ్గే పాటిల్ (జననం 25 ఫిబ్రవరి 1982) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉస్మానాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కైలాస్ పాటిల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి ఉస్మానాబాద్ జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎన్నికై, 2019 మహారాష్ట్ర ఎన్నికలలో ఉస్మానాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి సంజయ్ ప్రకాష్ నింబాల్కర్‌పై 13,467 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2] ఆయన 2024 ఎన్నికలలో శివసేన (యుబిటి) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి అజిత్ పింగిల్‌పై 36,566 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "Maharastra Assemly Election Results 2019" (PDF). Election Commission of India. 2019. Archived from the original (PDF) on 2 January 2025. Retrieved 2 January 2025.
- ↑ "Osmanabad Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 12 January 2025. Retrieved 12 January 2025.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Osmanabad". 23 November 2024. Archived from the original on 12 January 2025. Retrieved 12 January 2025.
- ↑ The Indian Express (23 November 2024). "Maharashtra Assembly Election Results 2024: Full list of winners (Constituency Wise) in Maharashtra". Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.