Jump to content

కే.సీ. పటేల్

వికీపీడియా నుండి
డా. కే.సీ. పటేల్

పదవీ కాలం
16 మే 2014 – 3 జూన్ 2024
ముందు కిషన్‌భాయ్ వేస్తాభాయ్ పటేల్
తరువాత ధవల్ భాయ్ పటేల్
నియోజకవర్గం వల్సాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1949-01-10) 1949 జనవరి 10 (వయసు 76)
ఖెర్లావ్, వల్సాద్ , గుజరాత్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి రమణిబెన్
సంతానం 2 (గిరీష్‌కుమార్ పటేల్)
నివాసం పార్డి , వల్సాద్ , గుజరాత్
పూర్వ విద్యార్థి ప్రభుత్వ వైద్య కళాశాల, సూరత్
వృత్తి వైద్యుడు
మూలం [1]

కే.సీ. పటేల్‌ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వల్సాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

కేసి పటేల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వల్సాద్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కిషన్‌భాయ్ వేస్తాభాయ్ పటేల్ పై 208004 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జితూభాయ్ చౌదరిపై 3,53,797 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 May 2024). "MP Report card: Dr K C Patel, BJP, Constituency — Valsad" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
  2. Times Now (4 April 2024). "Who Is Dr KC Patel? BJP Candidate From Valsad Constituency In Gujarat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
  3. DNA India (24 May 2019). "Valsad Lok Sabha Election Result 2019: BJP's DR.K.C.Patel secures massive win" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.