Jump to content

కె. గోపీనాథ్

వికీపీడియా నుండి

కె. గోపీనాథ్ (జననం 19 నవంబర్ 1962) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు తమిళనాడు శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కృష్ణగిరి నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "TN Election Results 2024: Full list of winners in Tamil Nadu Lok Sabha polls as counting ends". 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. India Today (13 July 2024). "Ex-legislators | In the major league now" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.