కె.ఎస్.గోపాలకృష్ణన్
స్వరూపం
కె.ఎస్.గోపాలకృష్ణన్ | |
---|---|
జననం | 1929 |
మరణం | నవంబరు 14 2015 చెన్నై |
ఇతర పేర్లు | ఇయన్ కుమార్ తిలగం |
వృత్తి | సినిమా దర్శకుడు, |
జీవిత భాగస్వామి | సులోచన |
పిల్లలు | కె.ఎస్.జి.వెంకటేశ్ , ఐదుగురు కుమారులు |
కె.ఎస్.గోపాలకృష్ణన్ ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్. ఆయన తమిళ, మలయాళ, హిందీ చిత్రాలకు తన సేవలనందిచారు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]1960ల ప్రారంభంలో ఆయన తన కెరీర్ ను ప్రారంభించి 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు. సాంఘిక, ఆధ్యాత్మిక చిత్రాలను తెరకెక్కించడంలో కె.ఎస్. ప్రసిద్ధి. ఎక్కువ సినిమాలు మెలోడ్రామాగా వచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం గోపాలకృష్ణన్ను కలైమణి అవార్డుతో సత్కరించింది.
మరణం
[మార్చు]శారద, కర్పగం, కునమ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్సపొందుతూ మృతిచెందారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ Kumar, S.R. Ashok (6 July 2006). "Actor K.R. Vijaya's smile illuminated her acting career". The Hindu. Archived from the original on 8 ఫిబ్రవరి 2013. Retrieved 21 September 2011.
- ↑ ప్రసిద్ధ తమిళదర్శకుడు గోపాలకృష్ణన్ కన్నుమూత[permanent dead link]