కృష్ణ గహ్లావత్
స్వరూపం
కృష్ణ గహ్లావత్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | మోహన్ లాల్ బడోలి | ||
---|---|---|---|
నియోజకవర్గం | రాయ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
కృష్ణ గహ్లావత్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024 శాసనసభ ఎన్నికలలో రాయ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]కృష్ణ గహ్లావత్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 ఎన్నికలలో రాయ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచింది. ఆమె 2024 ఎన్నికలలో రాయ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జై భగవాన్ యాంటీల్‌పై 4,673 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ TimelineDaily (8 October 2024). "Rai Election Results: BJP's Krishna Gahlawat Secures Victory". TimelineDaily (in ఇంగ్లీష్). Retrieved 29 October 2024.
- ↑ Deccan Herald (8 October 2024). "Haryana Assembly Polls 2024: 13 woman candidates elected to 90-member assembly" (in ఇంగ్లీష్). Retrieved 29 October 2024.
- ↑ ABP News (8 October 2024). "Haryana Election Results: 13 Woman Candidates Win 2024 Polls, Highest From Congress" (in ఇంగ్లీష్). Retrieved 24 October 2024.