కృష్ణారావు
స్వరూపం
కృష్ణారావు లేదా కృష్ణరావు భారతీయ పురుషుల పేరు.
- అత్తిలి కృష్ణారావు, వీధి నాటక కళాకారులు.
- కర్లపాలెం కృష్ణారావు, స్వాతంత్ర్య సమరయోధులు.
- నాళం కృష్ణారావు, సంఘసంస్కర్త.
- భాస్కరభట్ల కృష్ణారావు, తెలుగు రచయిత.
- ముంజులూరి కృష్ణారావు, రంగస్థల నటులు.
- ముట్నూరి కృష్ణారావు, పత్రికా సంపాదకులు.
- మండలి వెంకటకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు.
- భావరాజు వేంకట కృష్ణారావు, చరిత్రకారుడు.
- జి.జి కృష్ణారావు, సినిమా ఎడిటర్, నిర్మాత
- ఎ. కృష్ణారావు, పాత్రికేయుడు
- యార్లగడ్డ వెంకట కృష్ణారావు, స్వాతంత్ర్య సమర యోధుడు, రైతు ఉద్యమ నాయకుడు
- సి.వి.కృష్ణారావు, అభ్యుదయ కవి
- మాధవరం కృష్ణారావు, తెలంగాణ రాజకీయ నాయకుడు
- జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాజకీయ నాయకుడు
- బొడ్డపాటి కృష్ణారావు, సినిమా నటుడు
- దేవిశెట్టి కృష్ణారావు, రంగస్థల నటుడు
- తంగుడు కృష్ణారావు, గాయకుడు
- కె. వి. కృష్ణారావు, భారత సైన్యాధికారి, గవర్నరు
- జి. వి. కృష్ణారావు, హేతువాదిం రచయిత
- మల్లాది కృష్ణారావు, యానాంకు చెందిన రాజకీయ నాయకుడు
- ఎన్.డి.కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
- పెండ్యాల వెంకట కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు
- బెందాళం కృష్ణారావు, పాత్రికేయుడు
- యు.ఎస్.కృష్ణారావు, నాట్య కళాకారుడు
- విజయకుమార్ కృష్ణారావు గవిట్, మహారాష్ట్ర రాజకీయ నాయకుడు
- ద్రోణంరాజు కృష్ణారావు, జన్యు శాస్త్రవేత్త
- తడకమళ్ల వేంకట కృష్ణారావు, తొలితరం నవలా రచయిత
- కోటగిరి వేంకట కృష్ణారావు, స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘసంస్కర్త
- కృష్ణారావుపాలెం, అయోమయ నివృత్తి పేజీ.