కృష్ణారామా
స్వరూపం
కృష్ణారామా 2023లో విడుదలైన తెలుగు సినిమా. అద్వితీయ మూవీస్ బ్యానర్ పై వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించిన ఈ సినిమాకు రాజ్ మదిరాజు దర్శకత్వం వహించాడు. రాజేంద్ర ప్రసాద్, గౌతమి, అనన్య శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 13న[1], ట్రైలర్‌ను 19న విడుదల చేసి సినిమాను అక్టోబర్ 22న ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- రాజేంద్ర ప్రసాద్[4]
- గౌతమి
- అనన్య శర్మ
- శ్రీకాంత్ అయ్యంగర్
- చరణ్ లక్కరాజు
- రవి వర్మ
- జెమిని సురేశ్
- రచ్చ రవి
- కిరణ్ కామరాజు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: అద్వితీయ మూవీస్
- నిర్మాత: వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్ మదిరాజు[5][6]
- సంగీతం: సునీల్ కశ్యప్
- సినిమాటోగ్రఫీ: రంగనాథ్ గోగినేని
- ఎడిటర్: జునైద్ సిద్దిక్
- సహా నిర్మాతలు: ఉమామహేశ్వర్ చదలవాడ, శ్రీదేవి కళ్ళకూరి, సందీప్ ఐనంపూడి
- ఫైట్స్: ఎస్.క్.అహ్మద్
- ఆర్ట్ డైరెక్టర్: విష్ణు నాయర్
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (13 October 2023). "'ఈటీవీ విన్'లో '#కృష్ణారామా'.. టీజర్ చూశారా". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
- ↑ Hindustantimes Telugu (20 October 2023). "డైరెక్ట్‌గా ఓటీటీలోకి కృష్ణారామా మూవీ - రాజేంద్రప్రసాద్, గౌతమి కాంబో రిపీట్!". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
- ↑ Eenadu (23 October 2023). "రివ్యూ: #కృష్ణారామా.. వృద్ధులు 'ఫేస్‌బుక్' బాట పడితే?". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
- ↑ V6 Velugu (15 October 2023). "కృష్ణారామా మూవీ ఈ జనరేషన్‌కు కనెక్ట్ అయ్యేలా : రాజేంద్ర ప్రసాద్". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhrajyothy (23 October 2023). "వారి అనుభవం సమాజానికి అవసరం". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
- ↑ Sakshi (23 October 2023). "కృష్ణారామా మా ఇంట్లో పుట్టిన కథే – దర్శకుడు రాజ్ మదిరాజు". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.