కృష్ణమనోహర్ ఐపీఎస్
స్వరూపం
కృష్ణమనోహర్ ఐపీఎస్ | |
---|---|
దర్శకత్వం | ఎ. ముగిల్ చెల్లప్పన్ |
రచన | ఎ. ముగిల్ చెల్లప్పన్ |
నిర్మాత | ఆర్. సీతారామరాజు |
తారాగణం | ప్రభుదేవా, నివేదా పేతురాజ్, ప్రభాకర్, సురేష్ చంద్ర మీనన్ |
ఛాయాగ్రహణం | కే. జి. వెంకటేష్ |
కూర్పు | టి. శివానందీశ్వరన్ |
సంగీతం | డి. ఇమ్మాన్ |
నిర్మాణ సంస్థ | పవనపుత్ర ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 6 మార్చి 2020 [1] |
సినిమా నిడివి | 138 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కృష్ణమనోహర్ ఐపీఎస్ 2020లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 'పొణ్ మానిక్యవేల్' పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో యనమల సుధాకర్ నాయుడు సమర్పణలో పవనపుత్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆర్. సీతారామరాజు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ను 2019 ఫిబ్రవరి 22న విడుదల చేశారు.[2] ప్రభుదేవా, నివేదా పేతురాజ్, ప్రభాకర్, సురేష్ చంద్ర మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎ. ముగిల్ చెల్లప్పన్ దర్శకత్వం వహించగా 2020 మార్చి 6న విడుదలైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- ప్రభుదేవా
- నివేదా పేతురాజ్
- ప్రభాకర్
- సురేష్ చంద్ర మీనన్
- మహేంద్రన్
- సూరి
- దీపా శంకర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: పవనపుత్ర ప్రొడక్షన్స్
- నిర్మాత: ఆర్. సీతారామరాజు
- కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఎ. ముగిల్ చెల్లప్పన్
- సంగీతం: డి. ఇమ్మాన్
- సినిమాటోగ్రఫీ:కే. జి. వెంకటేష్
- ఎడిటర్: శివానందీశ్వరన్
- మాటలు: రాజేష్
- పాటలు: భువనచంద్ర
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (6 March 2020). "Krishna Manohar IPS Movie User Reviews & Ratings | Krishna Manohar IPS (2020) | Times Of India". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
- ↑ TeluguTV9 Telugu (23 February 2019). "కృష్ణ మనోహర్ IPS.. టీజర్ విడుదల". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (23 January 2020). "సింహస్వప్నంలా వస్తున్నాడు". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
- ↑ Sakshi (3 March 2020). "ప్రభుదేవా సినిమా విడుదలయ్యేది అప్పుడే". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.