కూతురు (సినిమా)
స్వరూపం
కూతురు (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తమ్మారెడ్డి భరద్వాజ |
---|---|
తారాగణం | శ్రీకాంత్, ఊహ |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | మౌనిక మూవీ మేకర్స్ |
భాష | తెలుగు |
కుతురు 1996లో విడుదలైన తెలుగు సినిమా. మౌనికా మూవీ మేకర్స్ పతాకంపై భూమా నాగిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు తమ్మారెడ్డి భరధ్వాజ దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్, ఊహ, చంద్రమోహన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు నల్లూరి సుధీర్ కుమార్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- శ్రీకాంత్ మేకా
- ఊహ
- చంద్రమోహన్
- రాజ్‌కుమార్,
- అన్నపూర్ణ,
- రాధా ప్రశాంతి,
- సమత,
- కృష్ణశ్రీ,
- ఎవిఎస్,
- శివాజీరాజా,
- రాజా రవీంద్ర,
- బాబూమోహన్,
- మల్లికార్జున్ రావు,
- కళ్ళు చిదంబరం
- ఇనుప శంకర్ రావు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: తమ్మారెడ్డి భరత్వాజ
- స్టూడియో: మౌనికా మూవీ మేకర్స్
- నిర్మాత: భూమా నాగిరెడ్డి;
- స్వరకర్త: నల్లూరి సుధీర్ కుమార్
- విడుదల తేదీ: మార్చి 1, 1996
మూలాలు
[మార్చు]- ↑ "Kuthuru (1996)". Indiancine.ma. Retrieved 2020-08-24.