Jump to content

కుల్వంత్ రాణా

వికీపీడియా నుండి
కుల్వంత్ రాణా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2025 ఫిబ్రవరి 8
ముందు మొహిందర్ గోయల్
నియోజకవర్గం రితాలా
పదవీ కాలం
2008 – 2015
తరువాత మొహిందర్ గోయల్
నియోజకవర్గం రితాలా
పదవీ కాలం
2003 – 2008
ముందు రమేష్ కుమార్
నియోజకవర్గం సాహిబాబాద్ దౌలత్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం 1970 డిసెంబర్ 5
ఢిల్లీ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం ఢిల్లీ, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

కుల్వంత్ రాణా ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు సాహిబాబాద్ దౌలత్‌పూర్, రితాలా నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Rithala Election Result: BJP's Kulwant Rana Defeats Incumbent Mohinder Goyal" (in ఇంగ్లీష్). TimelineDaily. 8 February 2025. Archived from the original on 9 February 2025. Retrieved 9 February 2025.
  2. "Delhi Assembly Elections Results 2025 - Rithala" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 February 2025. Archived from the original on 9 February 2025. Retrieved 9 February 2025.