Jump to content

కుర్రాడు బాబోయ్

వికీపీడియా నుండి
కుర్రాడు బాబోయ్
సినిమా పోస్టర్
దర్శకత్వంఆర్.కణ్ణన్
రచనఆర్.సెల్వరాజ్
నిర్మాతచలసాని గోపి
తారాగణంప్రభుదేవా
రోజా
ఛాయాగ్రహణంఆర్.రాజరత్నం
కూర్పుఅశోక్ మెహతా
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
గోపి ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేదీ
24 ఆగస్టు 1995 (1995-08-24)
దేశం భారతదేశం
భాషతెలుగు

కుర్రాడు బాబోయ్ గోపి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై చలసాని గోపి నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా. ప్రభుదేవా, రోజా నటించిన రాసయ్య అనే కామెడీ తమిళ సినిమా దీనికి మూలం.[1] ఈ సినిమా 1995, ఆగష్టు 24వ తేదీన విడుదలయ్యింది.

నటీనటులు

[మార్చు]
  • ప్రభుదేవా
  • రోజా
  • విజయకుమార్
  • రాధిక
  • ఎం.ఎన్.నంబియార్
  • వడివేలు
  • విను చక్రవర్తి
  • త్యాగు
  • తలైవసల్ విజయ్
  • హేమంత్ రావన్
  • ఆర్.సుందరరాజన్
  • మన్నన్‌గట్టి సుబ్రహ్మణ్యం
  • నాయర్ రామన్
  • కాంతిమతి
  • ఆర్.ఎన్.కె ప్రసాద్
  • రాధాబాయి
  • కోవై సెంథిల్
  • కింగ్ కాంగ్
  • కృష్ణమూర్తి
  • అజయ్ రత్నం

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
క్ర.సం పాట గాయకులు రచన
1 "మస్తానా మస్తానా" మనో, ప్రీతి భువనచంద్ర
2 "సిరివాడ సినమ్మ" మనో, చిత్ర
3 "కాకినాడ కుర్రాడయ్యో" మనో, చిత్ర వెన్నెలకంటి
4 "రాక్ రాక్" మనో
5 "ఆలపించనా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ప్రీతి సిరివెన్నెల

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Kurradu Baboi (R. Kannan) 1995". ఇండియన్ సినిమా. Retrieved 25 October 2022.