కురుగొండ్ల రామకృష్ణ
స్వరూపం
కురుగొండ్ల రామకృష్ణ | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | ఆనం రామనారాయణరెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | వెంకటగిరి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1962 తిరుపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | రామా నాయుడు | ||
జీవిత భాగస్వామి | సింధు | ||
సంతానం | లక్ష్మీసాయి ప్రియ | ||
నివాసం | డోర్.నెం.9-381/2, ఉపాధ్యాయ నగర్, టీచర్స్ కాలనీ, వెంకటగిరి మునిసిపాలిటీ, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
కురుగొండ్ల రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో వెంకటగిరి నుండి గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]అనగాని సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు.
సంవత్సరం | గెలిచిన అభ్యర్థి | పార్టీ | పోలైన ఓట్లు | ప్రత్యర్థి | పార్టీ | పోలైన ఓట్లు |
---|---|---|---|---|---|---|
2009 | కురుగొండ్ల రామకృష్ణ | టీడీపీ | 69731 | నేదురుమల్లి రాజ్యలక్ష్మి | ఐఎన్సీ | 62965 |
2014[2] | కురుగొండ్ల రామకృష్ణ | టీడీపీ | 83,669 | కొమ్మి లక్ష్మయ్య నాయుడు | వైఎస్ఆర్సీపీ | 78,034 |
2019 | ఆనం రామనారాయణ రెడ్డి | వైఎస్ఆర్సీపీ | 109204 | కురుగొండ్ల రామకృష్ణ | టీడీపీ | 70484 |
2024[3] | కురుగొండ్ల రామకృష్ణ | టీడీపీ | 104398 | నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి | వైఎస్ఆర్సీపీ | 88104 |
మూలాలు
[మార్చు]- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Venkatagiri". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.