Jump to content

కుప్పా విశ్వనాధ శాస్త్రి

వికీపీడియా నుండి
కుప్పా విశ్వనాథ శాస్త్రి
నివాస ప్రాంతంతిరుపతి
వృత్తిసంస్కృత కళాశాలలో అసిస్టంట్ ప్రొఫెసర్

కుప్పా విశ్వనాథ శాస్త్రి గారు సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి లో న్యాయ తర్క విభాగంలో ప్రొఫెసర్‍.[1] వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‍ లో శ్రీమద్భగద్గీత ప్రవచనం చేశారు.[2]

2022-2023లో అదే ఛానల్ లో పతంజలి యోగ శాస్త్రం గూర్చి సమగ్రంగా పామరులకు సైతం అర్ధమయ్యే శైలిలో సగటున రోజుకి ఒకటైనా కథను ఉటంకిస్తూ చెప్పటం వారి విశేష ప్రజ్ఞకు తార్కాణం. ఆహ్లాదంగొలిపేలా హాస్యభరితంగా, మిత్రునిలా/ శ్రేయోభిలాషిలా నొప్పించకుండా చెప్తున్నట్టే ఉంటుంది. అయితే ఆచార్యునిలా మార్గనిర్దేశం చేస్తుంటారు.

భగవద్గీత ప్రవచనాలు

[మార్చు]

2020 సెప్టెంబరు 10 లో మొదలు పెట్టి 2022 జనవరి 13 వరకు భగవద్గీత పారాయణ, ప్రవచనం అనే యఙ్జాన్ని చేపట్టి 18 అధ్యాయములను విజయ వంతంగా నిర్వహించారు . ఈ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‍ లో లైవ్ టెలికాస్ట్ గా ప్రసారమైనది.[3]

ఈ కార్యక్రమం యూట్యూబ్ లో 491 ఎపిసోడ్స్ రూపంలో అందుబాటులో ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Department of Nyaya" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-06-03.
  2. Telugu, TV9 (2021-12-15). "Tirupati: భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం.. పుల‌కించిన స‌ప్తగిరులు.. వ‌ర్షాన్ని సైతం లెక్క చేయ‌ని భ‌క్తులు". TV9 Telugu. Retrieved 2022-06-03.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. India, The Hans (2021-12-15). "Tirumala: Devotional fervour marks Bhagavad Gita Parayanam". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-06-03.