కుందూరు రఘువీరారెడ్డి
కుందూరు రఘువీర్ రెడ్డి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | నల్గొండ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1980 జనవరి 2 హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | కుందూరు జానారెడ్డి, సుమతి | ||
జీవిత భాగస్వామి | లక్ష్మి | ||
సంతానం | ఈశ్వని, గౌతమ్ రెడ్డి |
కుందూరు రఘువీర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు.[1][2][3]
కుందూరు రఘువీర్ రెడ్డి 2024లో జరిగిన ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శానంపూడి సైది రెడ్డిపై 5,59,905 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5][6]
రాష్ట్ర చరిత్రలో అత్యధిక మెజారిటీ
[మార్చు]2024లో లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో 5,59,905 ఓట్ల సాధించి రికార్డు సృష్టించారు.ఇది రాష్ట్ర చరిత్రలో అత్యధిక మెజారిటీ.18 వ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 17,26,204 ఓటర్లు ఉండగా ,12,90,238 ఓట్లు పోలయ్యాయి. ఇందులో రఘువీర్ రెడ్డి కి 7,84,337 ,60.5% రాగా ,తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి 2,24,432 ఓట్లు వచ్చాయి.[7]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (8 March 2024). "Congress clears four names from Telangana for Parliament elections" (in Indian English). Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
- ↑ Andhrajyothy (9 March 2024). "కాంగ్రెస్ టికెట్ రఘువీర్‌కే". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
- ↑ Sakshi (9 March 2024). "కుందూరు రఘువీర్‌రెడ్డికే టికెట్". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
- ↑ EENADU. "ఎంపీగా రఘువీర్ రెడ్డి విజయం.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Nalgonda Loksabha Election Results". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
- ↑ NT News (4 June 2024). "వైఎస్ జగన్ రికార్డును బ్రేక్ చేసిన రఘువీర్ రెడ్డి.. మెజార్టీ ఎంతంటే?". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
- ↑ "కుందూరు రఘువీరారెడ్డి దిద్దుబాటు - వికీపీడియా". te.wikipedia.org. Retrieved 2024-06-06.