కిషోర్ తిరుమల
స్వరూపం
కిషోర్ తిరుమల | |
---|---|
జననం | కిషోర్ తిరుమల |
వృత్తి | తెలుగు సినిమా దర్శకుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2008–నేటి వరకు |
కిషోర్ తిరుమల, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత.[1] 2008లో వచ్చిన నేను మీకు తెలుసా సినిమాకి రచయితగా సినిమారంగంలోకి అడుగుపెట్టిన కిషోర్, 2011లో దర్శకుడిగా మారాడు.[2]
జీవిత విషయాలు
[మార్చు]కిషోర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో జన్మించాడు.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | దర్శకుడు | రచయిత | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2008 | నేను మీకు తెలుసా | [3] | |||
2011 | పిళ్ళయ్యార్ తేరు కడైసీ వీడు | తమిళ చిత్రం | [4] | ||
2013 | సెకండ్ హ్యాండ్ | నటుడు, గాయకుడు, గీత రచయిత | [5] | ||
2014 | పవర్ | మాటలు | |||
2014 | కరెంట్ తీగ | ||||
2015 | శివం | రచయిత | |||
2016 | నేను శైలజ | ||||
2017 | ఉన్నది ఒకటే జిందగీ | [6] | |||
2019 | చిత్రలహరి | [7] | |||
2021 | రెడ్ | మాటలు | [8] |
అవార్డులు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | అవార్డు | విభాగం | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|---|
2015 | నేను శైలజ | నంది పురస్కారాలు | ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత | గెలుపు | [9] |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Chowdhary, Y. Sunita (2017-10-21). "Positivity is his hallmark". The Hindu. ISSN 0971-751X. Retrieved 6 March 2021.
- ↑ "Profile of KISHORE TIRUMALA". 0The Times of India. Retrieved 6 March 2021.
- ↑ "Nenu Meeku Telusa? movie review - Telugu cinema Review - Manoj Manchu, Riya Sen & Sneha Ullal". www.idlebrain.com. Retrieved 6 March 2021.
- ↑ Rangarajan, Malathi (2011-06-26). "On a comeback trail". The Hindu. ISSN 0971-751X. Retrieved 6 March 2021.
- ↑ "Second Hand this December". Deccan Chronicle. 9 December 2013. Retrieved 6 March 2021.
- ↑ Dundoo, Sangeetha Devi (2016-01-01). "Nenu Sailaja: Feels like a good start". The Hindu. ISSN 0971-751X. Retrieved 6 March 2021.
- ↑ "'Chitralahari': Sai Dharam Tej's next with Kishore Tirumala launched - Times of India". The Times of India. Retrieved 6 March 2021.
- ↑ "Ram Pothineni and Kishore Tirumala's 'RED' has a release date! - Times of India". The Times of India. Retrieved 6 March 2021.
- ↑ "Nandi Film Awards G.O and Results 2015". Government of Andhra Pradesh. Archived from the original on 11 అక్టోబరు 2020. Retrieved 6 March 2021.