కిషోరి లాల్ శర్మ
స్వరూపం
కిషోరి లాల్ శర్మ | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 జూన్ 4 | |||
ముందు | స్మృతి ఇరానీ | ||
---|---|---|---|
నియోజకవర్గం | అమేథీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హోషియార్‌పూర్, పంజాబ్, భారతదేశం | 1960 డిసెంబరు 15||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | కిరణ్ బాలా | ||
సంతానం | 2 కుమార్తెలు | ||
పూర్వ విద్యార్థి | పంజాబ్ విశ్వవిద్యాలయం | ||
మూలం | [1] |
కిషోరి లాల్ శర్మ (జననం 15 డిసెంబర్ 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమేథీ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]కిషోరి లాల్ శర్మ బారటైయ జాతీయ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమేథీ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై 167196 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ "అమేఠీ విజేత కిశోరీ లాల్ శర్మ". Andhrajyothy. 5 June 2024. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "2024 Loksabha Elections Results - Amethi" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ The Economic Times (6 June 2024). "Bullish Wins & Bearish Losses: Here are the key contests and results of 2024 Lok Sabha polls". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ "Who is Kishori Lal Sharma? Congress giant-slayer who handed crushing defeat to Smriti Irani in UP's Amethi" (in ఇంగ్లీష్). Financialexpress. 4 June 2024. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.