Jump to content

కిరణ్ జునేజా

వికీపీడియా నుండి
కిరణ్ జునేజా
జననం (1964-02-10) 10 ఫిబ్రవరి 1964 (age 60)
న్యూఢిల్లీ , భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1984–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
బంధువులుజి.పి. సిప్పీ (మామ)

కిరణ్ జునేజా భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆయన 1984లో ప్రేరణ సినీరంతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత రాజశ్రీ ఫిల్మ్స్ వారి పేయింగ్ గెస్ట్, వా జనాబ్ ధారావాహికలలో సుమన్ శేఖర్ జోడిగా నటించింది.[1][2]

కిరణ్ జునేజా మహాభారతంలో గంగా & బునియాద్‌లో వీరావళి పాత్రలకుగాను మంచి పేరు తెచ్చుకుంది.[3]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమా

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు
1984 ప్రేరణ గౌరీ
1986 ఏక్ మిసాల్ రేఖ
1988 ముల్జిమ్ విజయ్ సోదరి
హమారా ఖండాన్ రీటా
బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు రేఖ కన్నడ సినిమా
1990 అంబా ప్రభా ఆర్ సింగ్ హిందీ సినిమా
1991 అకైలా నీతూ
1992 సర్ఫిరా శిఖా
శివ మహిమ పార్వతి
1993 బడి బహెన్ సీమా కేదార్‌నాథ్
1994 జై మా వైష్ణవో దేవి వైష్ణవో దేవి
1995 జమానా దీవానా పోలీస్ ఇన్‌స్పెక్టర్ షాలినీ శ్రీవాస్తవ
2005 బంటీ ఔర్ బబ్లీ విమ్మీ తల్లి
2006 ఖోస్లా కా ఘోస్లా సుధా ఖోస్లా
క్రిష్ ప్రియ తల్లి
2007 జబ్ వి మెట్ శ్రీమతి ధిల్లాన్
మేరిగోల్డ్ శ్రీమతి రాజ్‌పుత్
భయం
2008 ఫ్యాషన్ శ్రీమతి మాధుర్
ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్ అత్త పుమ్మీ హిందీ/ఇంగ్లీష్ సినిమా
2009 చాందినీ చౌక్ టు చైనా శ్రీమతి కోహంగ్
2010 బద్మాష్ కంపెనీ మాయా కపూర్
2011 సాహి ధంధే గలత్ బందే ముఖ్యమంత్రి
2015 ముక్తియార్ చద్దా ముక్తియార్ తల్లి పంజాబీ సినిమా
2020 సిమ్లా మిర్చి అవినాష్ మామి

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు
1984 వాహ్ జనాబ్
1985 యే జో హై జిందగీ రష్మీ
1986–1987 బునియాద్ వీరావళి / ప్రజ్ఞావతి
1988–1990 మహాభారతం గంగ
1991 మహాభారత కథ
1993 జునూన్ నళిని మాధుర్
1998–1999 కిరణ్ జునేజా షో హోస్ట్ [4]
1999 వక్త్ కి రాఫ్తార్ సిద్ధి దేవి
2003 క్కోయి దిల్ మే హై శ్రీమతి పంజ్
2005–2007 సిందూర్ తేరే నామ్ కా కవిత రైజాదా [5]
2007 మందిర 1 ఎపిసోడ్
2015 సుమిత్ సంభాల్ లెగా పమ్మీ అహ్లువాలియా
2015–ప్రస్తుతం కోశిష్ సే కమ్యాబి తక్ హోస్ట్

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర వేదిక గమనికలు
2020 అభయ్ మందా ZEE5 సీజన్ 2 ఎపిసోడ్ 4

డబ్బింగ్ పాత్రలు

[మార్చు]
సినిమా టైటిల్ నటుడు(లు) పాత్ర డబ్ భాష అసలు భాష అసలు సంవత్సరం విడుదల డబ్ ఇయర్ రిలీజ్ గమనికలు
యాంట్-మ్యాన్ & కందిరీగ మిచెల్ ఫైఫర్ జానెట్ వాన్ డైన్ హిందీ ఇంగ్లీష్ 2018 2018

మూలాలు

[మార్చు]
  1. "Ramesh Sippy-Kiran mark 20 yrs of marriage - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 14 July 2020. Retrieved 2020-06-29.
  2. "Old flame". The Hindu. Chennai, India. 10 May 2004. Archived from the original on 13 July 2004.
  3. "Buniyaad made me what I am: Kiran Juneja Sippy - Times of India". The Times of India. Archived from the original on 4 October 2017. Retrieved 10 May 2020.
  4. "Tribuneindia... Film and tv". www.tribuneindia.com.
  5. Chattopadhyay, Sudipto (3 November 2005). "'We worked in soaps that were aesthetic and progressive'". DNA India. Archived from the original on 27 August 2019. Retrieved 27 August 2019.

బయటి లింకులు

[మార్చు]