కాశి (సినిమా)
స్వరూపం
కాశి | |
---|---|
దర్శకత్వం | లక్ష్మీ శ్రీనివాస్ |
రచన | పి. రాజేంద్ర కుమార్ (మాటలు) |
నిర్మాత | జి. అర్జున్ కుమార్ రెడ్డి కె. జయచంద్ర చౌదరి |
తారాగణం | జె. డి. చక్రవర్తి కీర్తి చావ్లా బ్రహ్మానందం |
ఛాయాగ్రహణం | వి. సురేష్ |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | శ్రీ కొమ్మినేని |
నిర్మాణ సంస్థ | ట్వంటిఫస్ట్ సెంచరీ మూవీ మేకర్స్ |
విడుదల తేదీs | 2 ఏప్రిల్, 2004 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కాశి, 2004 ఏప్రిల్ 2న విడుదలైన తెలుగు సినిమా.[1][2] ట్వంటిఫస్ట్ సెంచరీ మూవీ మేకర్స్ బ్యానరులో జి. అర్జున్ కుమార్ రెడ్డి, కె. జయచంద్ర చౌదరి నిర్మాణ సారథ్యంలో లక్ష్మీ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జె. డి. చక్రవర్తి, కీర్తి చావ్లా నటించగా శ్రీ కొమ్మినేని సంగీతం సమకూర్చాడు.[3][4]
నటవర్గం
[మార్చు]- జె. డి. చక్రవర్తి (కాశి)
- కీర్తి చావ్లా (అంజలి)
- దేవాన్ (జికె)
- బ్రహ్మానందం (కంకిపాడు కాంతారావు)
- ఉత్తేజ్ (స్వాతి ముత్యం)
- శివారెడ్డి (డిటిఎస్)
- వేణుమాధవ్ (ఒక్కడు)
- వర్ష (స్వాతి)
- ఎ. వి. ఎస్
- జి. వి. సుధాకర్ నాయుడు (పోలీసు అధికారి)
- సన
పాటలు
[మార్చు]శ్రీ కొమ్మినేని సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలను సుద్దాల అశోక్ తేజ రాశాడు.[5]
- అరె రే - శరన్ ప్రభాకర్, విజయ్ ప్రకాష్
- పచ్చి వెన్న - విజయ్ ప్రకాష్, రితిషా పద్మనాభ
- పున్నమి జాబిలి - అభిలాష్ లక్రా
- కొట్టు కొట్టు - రితిషా పద్మనాభ
- మరుగేలరా - శరన్ ప్రభాకర్
- ఏ బంధం - జియేల్ దుబ్బా
మూలాలు
[మార్చు]- ↑ "Kaashi (2004) Movie". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-05-21.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Kaasi (2004)". Indiancine.ma. Retrieved 2021-05-21.
- ↑ "Telugu cinema Review - Kaasi - JD Chakravarthy, Keerthi Chawla - Sri". www.idlebrain.com. Retrieved 2021-05-21.
- ↑ "The Hindu : Nothing special". web.archive.org. 2004-08-01. Archived from the original on 2004-08-01. Retrieved 2021-05-21.
- ↑ "Kaasi 2004 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-21.
{{cite web}}
: CS1 maint: url-status (link)