Jump to content

కాశికాపిడి

వికీపీడియా నుండి

స్కాలర్ షిప్పులు పొందటానికి కాపులతో పాటు కాశికాపిడి కులాన్ని కూడా ప్రభుత్వం అనుమతించింది. మహారాష్ట్ర ,కర్నాటకల్లో ఇది వెనుకబడిన కులం. ఈ కులస్తులు పాత బట్టలకు స్టీలు సామానులు ఇస్తూ వ్యాపారం చేసుకుంటారు.

మూలాలు

[మార్చు]