కాళరాత్రి 12 గంటలు
స్వరూపం
కాళరాత్రి 12 గంటలు (1990 తెలుగు సినిమా) | |
సంగీతం | రాజ్ - కోటి |
---|---|
నిర్మాణ సంస్థ | శ్రీ ధనలక్ష్మీ మూవీస్ |
భాష | తెలుగు |
కాళరాత్రి 12 గంటలు 1990 ఏప్రిల్ 27 న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ ధనలక్ష్మి మూవీస్ బ్యానర్ పై కోరుకొండ వరహాలరావు నిర్మించిన ఈ సినిమాకు ఆశాఖాన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను కోరుకొండ జె.జి. రావు సమర్పించగా సంగీత రాజా సంగీతాన్నందించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Kalarathri 12 Gantalu (1990)". Indiancine.ma. Retrieved 2020-09-23.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |