కాలచక్రం (1967 సినిమా)
స్వరూపం
కాలచక్రం (1967 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టి.ఆర్.రామన్న |
నిర్మాణం | ఎం.ఎస్.రెడ్డి |
తారాగణం | ఎం.జి.రామచంద్రన్, షావుకారు జానకి, కె.ఆర్.విజయ, అశోకన్, నగేష్, గీతాంజలి, మనోహరన్, సీతాలక్ష్మి |
సంగీతం | ఎం.ఎస్.విశ్వనాథన్, వేలూరి కృష్ణమూర్తి |
గీతరచన | అనిసెట్టి సుబ్బారావు |
భాష | తెలుగు |
నిర్మాణ_సంస్థ | విజయ, థామన్ production_company = కౌముది ఫిలిమ్స్ |
కాలచక్రం 1967లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. 1965లో విడుదలైన పణం పడైతవన్ అనే తమిళ సినిమా దీనికి మాతృక. టి.ఆర్.రామన్న దర్శకత్వంలో వెలువడిన ఈ సినిమాలో ఎం.జి.రామచంద్రన్, షావుకారు జానకి, కె.ఆర్.విజయ నటించారు.
నటీనటులు
[మార్చు]- ఎం.జి.రామచంద్రన్
- టి.ఎస్.బాలయ్య
- నగేష్
- అశోకన్
- మనోహర్
- షావుకారు జానకి
- కె.ఆర్.విజయ
- గీతాంజలి
- సీతాలక్ష్మి
సాంకేతికవర్గం
[మార్చు]- మాటలు, పాటలు : అనిసెట్టి సుబ్బారావు
- సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, వేలూరి కృష్ణమూర్తి
- కూర్పు: బి.గోపాలరావు
- కళ: సెల్వరాజ్
- ఛాయాగ్రహణం: ఎం.ఎ.రహమాన్
- దర్శకత్వం: టి.ఆర్.రామన్న
- నిర్మాత: ఎం.ఎస్.రెడ్డి
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలన్నింటిని అనిసెట్టి రచించగా, ఎం.ఎస్.విశ్వనాథం, వేలూరి కృష్ణమూర్తి బాణీలు సమకూర్చారు.[1]
క్ర.సం | పాట | గాయకులు |
1 | కాలచక్రం! కాలచక్రం! కాలచక్రం! కాలచక్రమొకరిపైన్ కనికరించి ఆగునా | మాధవపెద్ది సత్యం |
2 | మగువల హృదయం మధువుల నిలయం మనిషికి అదియె సుఖం | ఎల్.ఆర్.ఈశ్వరి, పి.బి.శ్రీనివాస్ |
3 | జగమెల్ల భోగాల సమ్మోహ సీమ ఈ మాయవేషాలు విడవనే లేమా | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
4 | చిట్టి బావయ్య సైగచేసి రమ్మనెనే నన్నూ రమ్మనెనే | పి.సుశీల |
5 | సఖుని మనసునే పొందగలేనా జీవిత మడవుల పాలేనా | పి.సుశీల |
6 | భువిని వెలిసినా ప్రతి శిల్పంలో మౌన వీణలే మ్రోగేను | ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
7 | మాయింట మెలచిన విరిలతకే పరుల పంచలు గతియౌనా | పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
సంక్షిప్తకథ
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ అనిసెట్టి (1967). Kala Chakram (1967)-Song_Booklet (1 ed.). మద్రాసు: కౌముది ఫిలిమ్స్. p. 12. Retrieved 23 July 2022.