Jump to content

కాయాదు లోహర్

వికీపీడియా నుండి
కాయాదు లోహర్
2022లో కాయాదు లోహర్
జననం (2000-04-11) 2000 ఏప్రిల్ 11 (వయసు 24)
తేజ్‌పూర్, అస్సాం, భారతదేశం
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2021 – ప్రస్తుతం

కాయాదు లోహర్‌ (ఆంగ్లం: Kayadu Lohar; 2000 ఏప్రిల్ 11) భారతీయ నటి, మోడల్. ఆమె 2021లో వచ్చిన కన్నడ చిత్రం మొగిల్‌పేటతో అరంగేట్రం చేసింది.

ఆమె నటించి మలయాళంలో ఘన విజయం సాధించిన పాథోన్‌పథం నూట్టండు చిత్రం తెలుగులో పులి: ది నైంటీంత్‌ సెంచరీ పేరుతో 2023 ఫిబ్రవరి 24న  విడుదల చేస్తున్నారు.[1]

బాల్యం, విద్య

[మార్చు]

కాయాదు లోహర్ అస్సాంలోని తేజ్‌పూర్‌ లో 2000 ఏప్రిల్ 11న జన్మించింది. ప్రస్తుతం ఆమె పూణేలో నివసిస్తోంది. ఆమె కామర్స్ గ్రాడ్యుయేట్.

కెరీర్

[మార్చు]

మోడల్ గా రాణిస్తున్న కాయాదు లోహర్ 2021లో పూణే ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్‌ విజేతగా నిలిచింది. అప్పుడే కన్నడ చిత్రం ముగిల్‌పేటలో తొలిసారిగా నటించింది. ఆమె మొదటి మలయాళ చిత్రం పాథోన్‌పథం నూట్టండు 2022 సెప్టెంబరు 8న విడుదలైంది. ఆమె నటించిన తెలుగు చిత్రం అల్లూరి 2022 సెప్టెంబరు 23న విడుదలైంది. ఆమె ప్రస్తుతం ఐ ప్రేమ్ యు, తారం, అజయంతే రండం మోషణం చిత్రాలలో నటిస్తోంది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year Title Role Language Ref.
2021 మొగిల్‌పేట అపూర్వ కన్నడం
2022 పాథోన్‌పథం నూట్టండు నంగేలి మలయాళం [2]
అల్లూరి సంధ్య తెలుగు [3]
2023 వీణ మరాఠీ [4]
తారం మలయాళం చిత్రీకరణలో ఉంది
అజయంతే రండం మోషణం మలయాళం చిత్రీకరణలో ఉంది

మూలాలు

[మార్చు]
  1. "యాక్షన్‌ పులి". Archived from the original on 2023-02-11. Retrieved 2023-02-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "നങ്ങേലിയെ കണ്ട് തിയറ്ററിലിരുന്ന് കരച്ചിലടക്കാനാവാതെ കയാദു; വിഡിയോ". ManoramaOnline (in మలయాళం). Retrieved 15 September 2022.
  3. "Why She Is Not Promoting Her Telugu Debut Film?". indiaherald.com.
  4. "'I Prem You': Abhijit Amkar and Kayadu Lohar team up for a romantic film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 15 September 2022.