Jump to content

కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్

వికీపీడియా నుండి
Kachiguda Chennai Egmore Express
సారాంశం
రైలు వర్గంExpress
తొలి సేవ26 February 2006
ప్రస్తుతం నడిపేవారుSouth Central Railways
మార్గం
మొదలుKacheguda
ఆగే స్టేషనులు18 as 17652 Kacheguda Chennai Egmore Express, 17 as 17651 Chennai Egmore Kacheguda Express
గమ్యంChennai Egmore
ప్రయాణ దూరం773 కి.మీ. (480 మై.)
రైలు నడిచే విధంDaily
సదుపాయాలు
శ్రేణులుAC 2 tier, AC 3 tier, Sleeper Class, General Unreserved
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుNo Pantry car coach attached
సాంకేతికత
రోలింగ్ స్టాక్Standard Indian Railway coaches
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం110 km/h (68 mph) maximum
52.11 km/h (32 mph) including halts

బండి సంఖ్య 17651/17652 కాచిగూడ- చెంగల్పట్టు ఎక్స్ ప్రెస్ దక్షిణ మధ్య రైల్వేచే నడుపబడుచున్న ఒక ఎక్స్ ప్రెస్ రైలు.ఇది తెలంగాణ రాజధానిహైదరాబాదులోని కాచిగూడ మఱియు తమిళనాడు రాజధాని చెన్నై పట్టణపు శివారులోని చెంగల్పట్టు, నడుమ నడుస్తున్నది. చెంగల్పట్టు నుండి కాచిగూడ వచ్చునపుడు 17651 సంఖ్యను తిరుగు ప్రయాణమునందు 17652 సంఖ్యను కలిగియుండు ఈ రైలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మఱియు తమిళనాడు రాష్ట్రములలో ప్రయాణించును.

విశేషాలు

[మార్చు]
  1. 2006 ఫిబ్రవరి 26-వ తేదీన కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ నడుమ ప్రవేశపెట్టబడిన ఈ రైలు 2016-అక్టోబరు-1వ తేదీ మొదలు చెంగల్పట్టు వరకు పొడిగింపబడెను.
  2. ఈ రైలుకు వంట పెట్టె వసతి లేదు.
  3. ఈ రైలు ప్రయాణించు మొత్త దూరము 824 కి.మి
  4. ఈ రైలు సగటు వేగము గంటకు 52 కి.మి.
  5. ఈ రైలు మహబూబ్ నగర్, కర్నూలు, డోన్ (ద్రోణాచలము), గుత్తి, కడప, రేణిగుంట, పుత్తూరు, తిరుత్తణి మొదలగు ప్రాంతముల మీదుగా ప్రయాణించును.
  6. ఈ రైలు పెట్టెలను చెంగల్పట్టు-కాకినాడ సర్కార్ ఎక్స్ ప్రెస్ కూడా వినియోగించుకొనును. దీనిని రేక్ షేరింగ్ అంటారు. అనగా కాచిగూడ నుండి చెంగల్పట్టు చేరు ఈ రైలు ఆ సాయంత్రము అచటి నుండి కాకినాడకు బయలుదేఱును. కాకినాడ నుండి వచ్చి చేరు సర్కార్ ఎక్స్ ప్రెస్ సాయంత్రము కాచిగూడకు బయలుదేఱును.

కాలపట్టిక

[మార్చు]
17651
చెంగల్పట్టు-కాచిగూడ ఎక్స్ ప్రెస్
కాలపట్టిక 17652
కాచిగూడ-చెంగల్పట్టు ఎక్స్ ప్రెస్
వచ్చు సమయం పోవు సమయం స్టేషను పేరు స్టేషను కోడ్ రైల్వే మండలం/విభాగం రాష్ట్రం దూరం (కి.మీ) వచ్చు సమయం పోవు సమయం
--:-- 15:20 చెంగల్పట్టు జంక్షన్ CGL SR/ MAS తమిళనాడు 0 09:10 --:--
15:48 15:50 తాంబరం TBM SR/ MAS తమిళనాడు 30.8 08:19 08:20
--:-- --:-- మాంబలం MBM SR/ MAS తమిళనాడు 48.7 08:00 08:02
16:40 17:00 చెన్నై ఎగ్మోర్ MS SR/ MAS తమిళనాడు 55.4 07:25 07:50
--:-- --:-- పెరంబూరు PER SR/ MAS తమిళనాడు 66.5 05:58 06:00
18:18 18:20 ఆర్కోణం జంక్షన్ AJJ SR/ MAS తమిళనాడు 129.7 05:08 05:10
18:34 18:35 తిరుత్తణి TRT SR/ MAS తమిళనాడు 144.1 04:39 04:40
18:54 18:55 ఏకాంబరకుప్పము EKM SR/ MAS ఆంధ్ర ప్రదేశ్ 160.3 04:19 04:20
19:03 19:05 పుత్తూరు PUT SR/ MAS ఆంధ్ర ప్రదేశ్ 174.4 04:04 04:05
20:00 20:10 రేణిగుంట జంక్షన్ RU SCR/ GTL ఆంధ్ర ప్రదేశ్ 197.8 03:30 03:40
20:49 20:50 కోడూరు KOU SCR/ GTL ఆంధ్ర ప్రదేశ్ 238.7 02:09 02:10
21:14 21:15 రాజంపేట RJP SCR/ GTL ఆంధ్ర ప్రదేశ్ 272.5 01:44 01:45
22:13 22:15 కడప HX SCR/ GTL ఆంధ్ర ప్రదేశ్ 323.3 00:58 01:00
22:48 22:50 యఱ్ఱగుంట్ల జంక్షన్ YA SCR/ GTL ఆంధ్ర ప్రదేశ్ 362.6 00:14 00:15
23:53 23:55 తాడిపత్రి TU SCR/ GTL ఆంధ్ర ప్రదేశ్ 431.5 23:09 23:10
00:19 00:20 రాయలచెఱువు RLO SCR/ GTL ఆంధ్ర ప్రదేశ్ 456 22:49 22:50
00:53 00:55 గుత్తి జంక్షన్ GY SCR/ GTL ఆంధ్ర ప్రదేశ్ 479.5 22:20 22:30
02:35 02:40 డోన్ జంక్షన్ DHNE SCR/ GTL ఆంధ్ర ప్రదేశ్ 534.8 21:15 21:20
03:33 03:35 కర్నూలు సిటి KRNT SCR/ HYB ఆంధ్ర ప్రదేశ్ 588.9 20:10 20:12
04:29 04:30 గద్వాల జంక్షన్ GWD SCR/ HYB తెలంగాణ 644.3 19:09 19:10
05:38 05:40 మహబూబ్ నగర్ MBNR SCR/ HYB తెలంగాణ 719.6 17:50 17:52
05:57 05:58 జడ్చర్ల JCL SCR/ HYB తెలంగాణ 737.2 17:36 17:37
07:55 --:-- కాచిగూడ KCG SCR/ HYB తెలంగాణ 825.5 --:-- 16:30

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]