కాగితాల
స్వరూపం
కాగితాల అనగా కాగితాలకు సంబంధించిన విషయాలు.
కాగితాల తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- కాగితాల రాజేశ్వరరావు, ప్రముఖ రచయిత, కమ్యూనిష్టు కవి.
కాగితాల పేరుతో కొన్ని గ్రామాలు:
- కాగితాల గూడెం, ప్రకాశం జిల్లా, కంభం మండలానికి చెందిన గ్రామం.
- కాగితాలపూరు, నెల్లూరు జిల్లా, మనుబోలు మండలానికి చెందిన గ్రామం.