అక్షాంశ రేఖాంశాలు: 15°48′55.66″N 79°58′28.60″E / 15.8154611°N 79.9746111°E / 15.8154611; 79.9746111

కాకానిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాకానిపాలెం బాపట్ల జిల్లా అద్దంకి మండలానికి చెందిన రెెవెన్యూయేతర గ్రామం.

కాకానిపాలెం
గ్రామం
పటం
కాకానిపాలెం is located in Andhra Pradesh
కాకానిపాలెం
కాకానిపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°48′55.66″N 79°58′28.60″E / 15.8154611°N 79.9746111°E / 15.8154611; 79.9746111
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంఅద్దంకి
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )


విద్యా సౌకర్యాలు

[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]

2016-17 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో పదవ తరగతి చదివిన ఎల్.ఏడుకొండలు అను విద్యార్ధి, 9.7 జి.పి.యే సాధించడమేగాక, ఒంగోలులోని ఐ.ఐ.ఐ.టి లో ప్రవేశానికి అర్హత సాధించినాడు.

చైతన్య బధిరుల ఆశ్రమ పాఠశాల

[మార్చు]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  • శ్రీరామాలయం:- ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, వైభవంగా నిర్వహించెదరు.
  • శ్రీ వీరాంజనేయస్వామివారి దేవాలయం:- ఈ దేవాలయానికి 3.4 ఎకరాల మాన్యం భూమి ఉన్నది.

గ్రామ విశేషాలు

[మార్చు]

మండల న్యాయసేవా విభాగం ఆధ్వర్యంలో ఈ గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో, 2017, జులై-22న న్యాయవిఙాన సదస్సు నిర్వహించినారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]