కాకర్ల
స్వరూపం
(కాకర్ల (ఇంటి పేరు) నుండి దారిమార్పు చెందింది)
కాకర్ల పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా ఈ క్రింద ఇవ్వబడింది.
- కాకర్ల (అర్ధవీడు) - ప్రకాశం జిల్లాలోని అర్ధవీడు మండలానికి చెందిన గ్రామం
- కాకర్ల (జూలూరుపాడు) - ఖమ్మం జిల్లాలోని జూలూరుపాడు మండలానికి చెందిన గ్రామం
- కాకర్ల (తిరువూరు) - కృష్ణా జిల్లా తిరువూరు మండలంలోని గ్రామం.
కాకర్ల (Kakarla) తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.