Jump to content

కళారంజని

వికీపీడియా నుండి
కళారంజని
(1985 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి. శేఖర్
తారాగణం మురళి,
కళారంజినీ,
రంగనాధన్
సంగీతం పెండ్యాల నాగేశ్వర రావు
నిర్మాణ సంస్థ కామాక్షి చిత్ర
భాష తెలుగు

కళారంజని 1985 ఫిబ్రవరి 22న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ కామాక్షి చిత్ర బ్యానర్ కింద వానపల్లి బ్రహ్మాజీ నిర్మించిన ఈ సినిమాకు పి.శేఖర్ దర్శకత్వం వహించాడు. మురళి, కళారంజినీ లుప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు[1]. ఈ చిత్రాన్ని పట్నాల రత్నం సమర్పించింది.

తారాగణం

[మార్చు]

ఇతర వివరాలు

[మార్చు]
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి. శేఖర్
  • నిర్మాత: వానపల్లి బ్రహ్మాజీ
  • సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
  • నిర్మాణ సంస్థ:కామాక్షి చిత్ర
  • ఛాయాగ్రహణం: సి.హెచ్.హరనాథరెడ్డి
  • కూర్పు: పి.సి.మోహన్ కృష్ణ

పాటలు

[మార్చు]
  1. ఇది గానం అది నాట్యం - ఎస్.పి. బాలు, పి. సుశీల
  2. తదిమ్ తోమ్ తనన తోమ్ - జేసుదాస్
  3. నీలో కలిగే మొహమే నాలో రగిలే రాగమై - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
  4. నిన్నెటు నమ్మేనురా గోపాల-పి. సుశీల
  5. సకల కళారంజని - ఎస్.పి. బాలు, పి. సుశీల
  6. చీకటైతే చాలురా చిత్రమైన బాధరా - పి లతారాణి
  7. నటరాజా నాట్యవిరాజ -ప్రైవేట్ సాంగ్

మూలాలు

[మార్చు]
  1. "Kalaranjani (1985)". Indiancine.ma. Retrieved 2023-05-29.


"https://te.wikipedia.org/w/index.php?title=కళారంజని&oldid=4272894" నుండి వెలికితీశారు