Jump to content

కళాక్షేత్ర ఫౌండేషన్

అక్షాంశ రేఖాంశాలు: 12°59′17″N 80°15′54″E / 12.9881°N 80.26500°E / 12.9881; 80.26500
వికీపీడియా నుండి
కళాక్షేత్ర ఫౌండేషన్
స్థానం
పటం
బెసెంట్ నగర్, చెన్నై, భారతదేశం
Coordinates12°59′17″N 80°15′54″E / 12.9881°N 80.26500°E / 12.9881; 80.26500
సమాచారం
స్థాపనజనవరి 1936
స్థాపకులురుక్మిణీదేవి అరండేల్
Chairpersonసుబ్రమణియం రామదొరై (2020–ప్రస్తుతం)[1]
డైరెక్టర్రేవతి రామచంద్రన్ (2018–ప్రస్తుతం)[2]

కళాక్షేత్ర (ఆంగ్లం: Kalakshetra Foundation) అనేది ముఖ్యంగా భరతనాట్యం నృత్యం, గంధర్వవేద సంగీతంలో సాంప్రదాయ విలువల పరిరక్షణకు అంకితం చేయబడిన కళలు, సాంస్కృతిక అకాడమీ.[3] ఇది చెన్నైలో జనవరి 1936లో రుక్మిణి దేవి అరుండేల్, ఆమె భర్త జార్జ్ అరుండేల్ స్థాపించారు. వారి మార్గదర్శకత్వంలో ఈ సంస్థ అనతికాలంలోనే జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. 1962లో చెన్నైలోని బీసెంట్ నగర్‌లో 40 హెక్టార్ల (99 ఎకరాలు) విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ నిర్మించి కళాక్షేత్ర మార్చబడింది.[4]

జనవరి 1994లో భారత పార్లమెంటు చట్టం కళాక్షేత్ర ఫౌండేషన్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ గా గుర్తించింది.[5][6] కళాక్షేత్ర ప్రస్తుత చైర్మన్ ఎస్. రామదొరై,[7] ప్రస్తుత డైరెక్టర్ రేవతి రామచంద్రన్.[8]

మూలాలు

[మార్చు]
  1. "Ex-CEC Gopalaswami new chairman of Kalakshetra Foundation". The Hindu. 22 October 2014. Retrieved 2016-03-30.
  2. "Revathi Ramachandran to be Kalakshetra director". The Hindu. 31 March 2018. Retrieved 2019-11-04.
  3. "About Kalakshetra / History". Kalakshetra Foundation. Retrieved 15 July 2017.
  4. "Kalashethra", The New York Times, retrieved 2011-12-03
  5. Kalakshetra Foundation Act 1993 Archived 2010-02-15 at the Wayback Machine, Ministry of Law And Justice.
  6. "chennaibest.com". Archived from the original on 2006-11-02. Retrieved 2023-03-15.
  7. "Chairman – Kalakshetra Foundation" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-19.
  8. "Director – Kalakshetra Foundation" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-19.