కల్వకుర్తి మండలం
Jump to navigation
Jump to search
కల్వకుర్తి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నాగర్కర్నూల్ జిల్లా, కల్వకుర్తి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°39′N 78°29′E / 16.65°N 78.48°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నాగర్కర్నూల్ జిల్లా |
మండల కేంద్రం | కల్వకుర్తి |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 291 km² (112.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 64,095 |
- పురుషులు | 32,642 |
- స్త్రీలు | 31,453 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 56.09% |
- పురుషులు | 68.21% |
- స్త్రీలు | 43.37% |
పిన్కోడ్ | 509324 |
కల్వకుర్తి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1]
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కల్వకుర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం కల్వకుర్తి.
గణాంకాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 64,095. ఇందులో పురుషుల సంఖ్య 32,642, స్త్రీల సంఖ్య 31,453. అక్షరాస్యత మొత్తం 56.09%, పురుషుల అక్షరాస్యత 68.21%, స్త్రీల అక్షరాస్యత 43.37%,2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 291 చ.కి.మీ. కాగా, జనాభా 66,388. జనాభాలో పురుషులు 33,783 కాగా, స్త్రీల సంఖ్య 32,605. మండలంలో 15,545 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- కల్వకుర్తి
- మార్చాల
- తర్నికల్
- జిళ్లేళ్ళ
- పంజుగల్
- ఎల్లికల్
- కుర్మిద్ద
- గుండూర్
- జీడిపల్లి
- వేపూరు
- మొకురాల
- సుద్దకల్
- లింగసానిపల్లి
- వెంకటాపూర్
- ఎల్లికట్ట
- రఘుపతిపేట
- తోటపల్లి
- బెక్కర
- తాండ్ర
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.