కల్లప్ప అవడే
కల్లప్ప అవడే | |||
పదవీ కాలం 1996 – 1999 | |||
ముందు | రాజారాం శంకర్రావు మానె | ||
---|---|---|---|
తరువాత | నివేదిత మనే | ||
నియోజకవర్గం | ఇచల్‌కరంజి | ||
పదవీ కాలం 1980 – 1990 | |||
ముందు | శివగొండ పాటిల్ | ||
తరువాత | కె.ఎల్ మలబడే | ||
నియోజకవర్గం | ఇచల్‌కరంజి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఇచల్‌కరంజి , కొల్హాపూర్ జిల్లా , బొంబాయి ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా | 1931 జూలై 5||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | దివంగత ఇందుమతి అవడే | ||
సంతానం | 5 (ప్రకాశన్న అవడేతో సహా)[1] |
కల్లప్ప అవడే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఇచల్‌కరంజి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఇచల్‌కరంజి లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]కల్లప్ప అవడే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి నుండి ఇచల్‌కరంజి శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా 1980, 1985 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో గెలిచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత ఇచల్‌కరంజి లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా వరుసగా రెండుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
కల్లప్ప అవడే హత్కనాంగ్లే లోక్‌సభ నియోజకవర్గం నుండి 2014 లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వాభిమాని పక్ష అభ్యర్థి రాజు శెట్టి చేతిలో 1,77,810 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Kolhapur: The story of Congress fall & resurgence plays out" (in ఇంగ్లీష్). The Indian Express. 25 October 2019. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
- ↑ "A farmer leader's fate may decide fortunes of several constituencies" (in ఇంగ్లీష్). The Indian Express. 16 May 2014. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
- ↑ "Congress nominates Kalappa Awade from Hatkanangale". The Times of India. 14 March 2014. Archived from the original on 10 October 2024. Retrieved 16 January 2025.
- ↑ "Hatkanangle Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). 4 June 2024. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.