కలియుగ దైవం (సినిమా)
స్వరూపం
కలియుగ దైవం (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.రోసిరాజు |
---|---|
తారాగణం | శరత్ బాబు, శారద, పండరీబాయి |
సంగీతం | సత్యం |
నిర్మాణ సంస్థ | శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
కలియుగ దైవం 1983, ఆగష్టు 25న విడుదలైన భక్తిరస ప్రధానమైన తెలుగు సినిమా. శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని ఎం.రోసిరాజు దర్శకత్వంలో నిర్మించారు.[1]
నటీనటులు
[మార్చు]- శరత్ బాబు
- శారద
- అల్లు రామలింగయ్య
- పి.ఎల్.నారాయణ
- త్యాగరాజు
- మాడా
- జీవా
- రాంబాబు
- కె.విజయ
- పి.ఆర్.వరలక్ష్మి
- మమత
- పండరీబాయి
- గిరిజ
- జయవాణి
- విజయబాల
- టెలిఫోన్ సత్యనారాయణ
- కాశీనాథ్ తాతా
- ఏచూరి
- దుత్తలూరి రామారావు - పూజారి
- మాస్టర్ శీను
- మాస్టర్ శివాజి
- మాస్టర్ శరవణన్
- బేబి సీత
- డబ్బింగ్ జానకి
- ఎం.ప్రభాకర్‌రెడ్డి
- కవిత
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాతలు: బి.జె.రెడ్డి, సి.కమలమ్మ, ఎన్.ఆర్.భారతి
- కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎం.రోసిరాజు
- సంగీతం: సత్యం
- పాటలు: వీటూరి
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Kaliyuga Dhaivam". indiancine.ma. Retrieved 16 November 2021.