అక్షాంశ రేఖాంశాలు: 13°49′37″N 78°47′17″E / 13.827°N 78.788°E / 13.827; 78.788

కలకడ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°49′37″N 78°47′17″E / 13.827°N 78.788°E / 13.827; 78.788
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅన్నమయ్య జిల్లా
మండల కేంద్రంకలకడ
విస్తీర్ణం
 • మొత్తం240 కి.మీ2 (90 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం34,326
 • జనసాంద్రత140/కి.మీ2 (370/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి998


కలకడ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక మండలం.సముద్ర మట్టానికి ఎత్తు. 537 మీటర్లు ఎత్తులో ఉంది.

OSM గతిశీల పటము

మండల గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల లోని జనాభా మొత్తం 34,279 -అందులో పురుషులు 17,398 మంది ఉండగా, స్త్రీలు 16,881 మంది ఉన్నారు. విస్తీర్ణం 621 హెక్టార్లు. అక్షరాస్యత మొత్తం 56.08% - పురుషులు అక్షరాస్యత 70.12% - స్త్రీలు అక్షరాస్యత 41.64%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. నడిమిచెర్ల
  2. మద్దినేనిపాలెం
  3. కడిరాయచెరువు
  4. ఏనుగొండపాలెం
  5. ముడియంవారిపల్లె
  6. నవాబ్‌పేట
  7. యెర్రకోటపల్లె
  8. రాతిగుంటపల్లె
  9. దేవలపల్లె
  10. కోన
  11. గుదిబండ
  12. కలకడ దొడ్డిపల్లె
  13. కలకడ కొత్తపల్లె
  14. కలకడ (గ్రామం)
  15. పోతవారిపల్లె
  16. గంగపురం

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

[మార్చు]