Jump to content

కర్రా పాపయ్యశాస్త్రి

వికీపీడియా నుండి
కర్రా పాపయ్య శాస్త్రి

కర్రా పాపయ్యశాస్త్రి విజయనగరం మహారాజు ఆనంద గజపతి వారి ఆస్థానంలోని పండితులు, పౌరాణికులు. మహారాజావారు స్థాపించిన సంస్కృత నాటక సంఘంలో వీరు ప్రముఖ సభ్యులు.[1] వీరి కుమారులు కర్రా జగన్నాధ దాసు గారు హరికథకుడు. సంగీతంలో కూడా పండితులై సంస్థానానికి చెందిన దేవాలయంలో సంగీత విద్వాంసులుగా ఉద్యోగం చేశాడు. మంద్ర, మధ్య, తారాస్థాయిలు మూడూ పలకడం అతని గాత్రంలోని ప్రత్యేకత. అతని కుమారుడు కర్రా ఉమామహేశ్వరరావు గారు కూడా చక్కని సంగీత విద్వాంసుడు.

మూలాలు

[మార్చు]
  1. B, Dr Syam Sundar Raju. VIZIANAGARAM ZAMINDHARY IN COLONIAL ANDHRA, 1802-1949 (in ఇంగ్లీష్). Lulu.com. ISBN 978-1-387-08184-4.