కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ
స్వరూపం
కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ | |
---|---|
[కుడా] | |
సంస్థ అవలోకనం | |
స్థాపనం | 2016, నవంబరు 4 |
అధికార పరిధి | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
ప్రధాన కార్యాలయం | కర్నూల్ 16°10′N 81°08′E / 16.17°N 81.13°E |
కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న ఒక పట్టణ ప్రణాళిక సంస్థ.[1] ఇది 2016, ఫిబ్రవరి 1న ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం, 2016 ప్రకారం ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం కర్నూలులో ఉంది.[2]
అధికార పరిధి
[మార్చు]కుడా అధికార పరిధి 2,599.50 చదరపు కిలోమీటర్లు (1,003.67 చ. మై.) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. . ఇది కర్నూలు జిల్లాలోని 9 మండలాల్లోని 123 గ్రామాలను కవర్ చేస్తుంది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్, నంద్యాల మున్సిపాలిటీ, ధోనే మున్సిపాలిటీ, బేతంచెర్ల నగరపంచాయతీ, గూడూరు నగరపంచాయతీలు కుడాలో ఉన్న ఊళ్లు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "KUDA" (PDF). tenalicorporation.org. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 29 మే 2017. Retrieved 29 May 2017.
- ↑ Staff Reporter (19 October 2016). "Four urban development authorities on the way". The Hindu. Retrieved 9 November 2016.