అక్షాంశ రేఖాంశాలు: 15°16′22.080″N 79°33′17.748″E / 15.27280000°N 79.55493000°E / 15.27280000; 79.55493000

కమ్మవారిపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కమ్మవారిపల్లి ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలానికి చెందిన ఒక గ్రామం.

కమ్మవారిపల్లి
గ్రామం
పటం
కమ్మవారిపల్లి is located in Andhra Pradesh
కమ్మవారిపల్లి
కమ్మవారిపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 15°16′22.080″N 79°33′17.748″E / 15.27280000°N 79.55493000°E / 15.27280000; 79.55493000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంపెదచెర్లోపల్లి
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08402 Edit this on Wikidata )


పటం

విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ బత్తుల వెంకతనారాయణ, హైమవతి దంపతులు కూలిపనులు చేసుకుంటూ తన జీవనాన్ని సాగించుచున్నారు. వీరి కుమార్తె భువనేశ్వరి ఈ పాఠశాలలో 4వ తరగతి చదువుచున్నది. ఈమె యోగా గురువు, ఉపాధ్యాయుడైన శ్రీ స్వర్ణ వెంకటరమణయ్య శిష్యరికంలో యోగా అభ్యసించి, ఆ విద్యలో రాణించుచూ మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో పలు పోటీలలో పాల్గొని స్వర్ణపతకాలు సాధించడమేగాక, అంతర్జాతీయ పోటీలలో గూడా పాల్గొని తృతీయస్థానం సంపాదించింది.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]