Jump to content

కమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్

వికీపీడియా నుండి
కమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్
కృతికర్త: ఎం బి జువేకర్ , వి బి జువేకర్
దేశం: భారతదేశం
భాష: ఆంగ్లం , హిందీ
ప్రచురణ:
విడుదల: 1958
ఆంగ్ల ప్రచురణ: 1958


కమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్ (ఆంగ్లం: Commercial System of Cutting) అనునది దర్జీపనికి సంబంధించిన ఒక పుస్తకము. దీనిని బొంబాయికి చెందిన బాల్ & కో. అను సంస్థ ముద్రించింది. దీని రచయితలు ఎం. బి. జువేకర్, వి. బి. జువేకర్ లు.

రచన నేపథ్యం

[మార్చు]

ఎం.బి.జువేకర్, వి.బి.జువేకర్ ఈ పుస్తకాన్ని రచించి 1958లో ప్రచురించారు.

పుస్తకం గురించి

[మార్చు]

ఈ పుస్తకంలో స్త్రీ పురుషుల కొలతలు తీయటం, కొలతల పట్టికలు, దర్జీ పని ముట్లు వంటి పరిచయ పాఠాలు ఉన్నాయి.

ఈ క్రింది దుస్తులని ఎలా కత్తిరించాలి, వాటిని ఎలా కుట్టాలి అన్న వాటిపై వివరణలు ఉన్నాయి.

పిల్లల దుస్తులు

[మార్చు]
  • ఫ్రాక్
  • బాబా సూట్ (షర్టు, నిక్కరు కలిపి ఉండేది. వీటిని చిన్న వయసులో ఉన్న అబ్బాయిలు ధరిస్తారు)

పురుషుల దుస్తులు

[మార్చు]
  • ఫుల్ షర్ట్
  • గ్లైడ్-నెక్ షర్ట్
  • నెహ్రూ షర్ట్
  • టెన్నిస్ కాలర్ షర్ట్
  • పోలో షర్ట్
  • కుర్తా
  • మనీలా షర్ట్
  • బుష్ షర్ట్
  • హాఫ్ ప్యాంట్ (నిక్కరు)
  • ప్యాంటు (ప్లీటులు లేనిది)
  • ప్లీటులు గల ప్యాంట్
  • రైడింగ్ బ్రీచెస్
  • జోధ్ పుర్ బ్రీచెస్
  • సుర్వార్
  • పైజామా
  • కోటు
  • వెయిస్ట్ కోట్
  • సింగిల్ బ్రెస్ట్ కోటు
  • షాల్ కాలర్ గల డిన్నర్ జాకెట్
  • అమెరికన్ డ్రేప్ కోటు
  • డబుల్ బ్రెస్ట్ కోటు
  • జోధ్ పుర్ కోటు
  • నోర్ఫోక్ జాకెట్
  • సింగిల్ బ్రెస్ట్ బ్లేజర్ కోటు
  • స్యాక్ ఓవర్ కోటు
  • ర్యాంగ్లన్ ఓవర్ కోటు
  • ఛెస్టర్ ఫీల్డ్ ఓవర్ కోటు
  • షేర్వానీ
  • పార్సీ డగలా
  • ప్యాట్రోల్ జాకెట్
  • నైట్ సూట్
  • డ్రెసింగ్ గౌను

స్త్రీలు

[మార్చు]
  • సల్వార్
  • కుర్తా
  • టెన్నిస్ ఫ్రాక్
  • బ్లౌజు

ప్రాచుర్యం

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]